Dhanush: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ధనుష్
తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి తోమాల సేవలో తన కుమారులతో కలిసి ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ధనుష్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వార్త చదివారా
తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి తోమాల సేవలో తన కుమారులతో కలిసి ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ధనుష్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0